Bujji Song Lyrics in Telugu & English | Jagame Tantram | Dhanush
![]() |
Bujji Song |
Bujji Telugu Song Lyrics from the Jagame Tantram : The song is sung by Santhosh Narayanan, Lyrics are Written by Bhaskarabhatla and the Music was composed by Santhosh Narayanan. Starring Dhanush, Aishwarya Lekshmi.
Movie: Jagame Tantram
Song: Bujji
Singer: Santhosh Narayanan
Music Director: Santhosh Narayanan
Lyricist: Bhaskara Bhatla
Language: Telugu
Telugu Lyrics
నన్ను కొంచెం లవ్వే చెయ్యి బుజ్జి
నాతో కొంచెం మాటాడవే బుజ్జి
కన్ను ఎత్తి నన్నే చూడు బుజ్జి
నన్ను కొంచెం పట్టించుకో బుజ్జి
పట్టుకుంది ప్రేమ మేనియా
ఏమి చేయనంతా నీ దయా
కనుకే కనుకే వెనకే పడిపోయా
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నన్ను ఇంకా తిప్పించకే బుజ్జి
మనసుని నొప్పించకే బుజ్జి
కిస్సు ఒక్కటిచ్చావంటే బుజ్జి
కాళ్ళకాడే పడుంటానే బుజ్జి
ఒప్పుకోవే స్వీటు జాంగిరి
చేసుకుంట వెట్టి చాకిరి
వినవే వినవే వినవే రాకాసి
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
చూడు బుజ్జి, చూడు బుజ్జి
కన్ను ఎత్తి చూడు బుజ్జి
ఏం స్మైలురా మతి చెడే స్టైలురా
మెలికలా నడుముకే యదసడే ఫెయిల్ రా
ఆ కురులలో ఉందిలే జైలురా
చిక్కితే జన్మలో దొరకదే బెయిల్ రా
ఓయ్ నీ డాన్సు అదేదో ట్రాన్సు
ఓయ్ నీ గ్లాన్సు మిస్ వరల్డ్ చాన్సు
ఓయ్ ఓ మిస్సు చేద్దామా రొమాన్సు
ఓహోయ్ కాదన్నా నువ్వాపలేవు డ్రీమ్స్
నిప్పుకి ఉప్పుకి కెమిస్ట్రీ అదిరిపోతదే
లిప్పుతోటి లిప్పుకిలా షుగర్ పంచితే
వేలుతో వేలికి ట్యాగ్ భలేగుంటదే
అమ్మడూ అమ్మడూ లాగ్ చెయ్యకే
చూడు బుజ్జి, చూడు బుజ్జి చూడు బుజ్జి
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
నువ్వు నేను ఒక్కటైతే బ్యూటిఫుల్ డేసు
నీ హార్టులోనే దాచిపెట్టు నేనే ఉండే ప్లేసు
చూడు బుజ్జి, చూడు బుజ్జి
చూడు బుజ్జి, చూడు బుజ్జి
చూడు బుజ్జి, చూడు బుజ్జి
చూడు బుజ్జీ
English Lyrics
Nannu Koncham Lovve Cheyyi Bujji
Naatho Koncham Maataadave Bujji
Kanni Etthi Nanne Choodu Bujji
Nannu Koncham Pattinchuko Bujji
Pattukundhi Prema Mania
Emi Cheyanantha Nee Dhaya
Kanuke Kanuke Venake Padipoyaa
Nuvvu Nenu Okkataithe Beautiful Days-U
Nee Heart Lone Dhaachipettu Nene Unde Place-U
Nuvvu Nenu Okkataithe Beautiful Days-U
Nee Heart Lone Dhaachipettu Nene Unde Place-U
Nannu Inkaa Thippinchake Bujji
Manasuni Noppinchale Bujji
Kiss-U Okkatichhaavante Bujji
Kaallakaade Padukuntaane Bujji
Oppukove Sweet Jangri
Chesukunta Vetti Chaakiri
Vinave Vinave Vinave Raakaasi
Choodu Bujji, Choodu Bujji
Kannu Etthi Choodu Bujji
Em Smile Raa Mathi Chede Style Raa
Melikalaa Nadumuke Edhasade Fail Raa
Aa Kurulalo Undhile Jail Raa
Chikkithe Janmalo Dhorakadhe Bail Raa
Oyy Nee Dance-U Adhedho Trance-U
Oyy Nee Glance-U Miss World Chance-U
Oyy Oo Miss Cheddhaama Romance-U
Nippuki Uppuki Chemistry Adhiripothadhe
Lipputhoti Lippukilaa Sugar Panchithe
Velutho Veliki Tag Bhaleguntadhe
Ammadoo Ammadoo Lag Cheyyake
Choodu Bujji, Choodu Bujji Choodu Bujji
Nuvvu Nenu Okkataithe Beautiful Days-U
Nee Heartlone Dhaachi Pettu Nene Unde Place-U
Nuvvu Nenu Okkataithe Beautiful Days-U
Nee Heartlone Dhaachi Pettu Nene Unde Place-U
Choodu Bujji, Choodu Bujji
Choodu Bujji, Choodu Bujji
Choodu Bujji, Choodu Bujji
Choodu Bujji
Song download
https://naasongs.co/jagame-tantram-telugu-songs-2020.html
Comments
Post a Comment