Dinchak Song Lyrics in Telugu & English | Red Movie | Ram Pothineni

Dinchak Song Dinchak Song Lyrics from the Red : The song is sung by Saketh, Keerthana Sharma, Lyrics are Written by Kasarla Shyam and the Music was composed by Mani Sharma. Starring Ram Pothineni, Hebah Patel. Song Title : Dinchak Album : Red Vocals : Saketh , Keerthana Sharma Songwriter : Kasarla Shyam Music : Mani Sharma Cast : Ram Pothineni, Hebah Patel Music-Label : T Series Telugu Lyrics ఎక్కడీ దానవే సక్కనీ కోమలి ఒక్కదానివి ఉన్నావేందే వస్తవా భీమిలీ గంపెడు ఆశతో దాటినా వాకిలి మోసం చేస్తే మీ మొగాళ్ళంతా ఇడిసినా ఫ్యామిలీ అయ్ చెప్పుకుంటే బాధ అరె తీరిపోద్ది చంచిత అరె..సెట్టంతా మావోడున్నాడు సెట్టు సేత్తడు నీ కథా ఏడి ఎక్కడున్నడు? నా కళ్ళకు కనిపించమను మీ హీరోని కూసింత పన్నెండు డబ్బాల పాసెంజర్ బండెక్కి పదకొండు గంటలకు పోదమన్నడు బొంబైకి పదిమంది సూచారని సాటుగ వచ్చా టేషనుకి హే..తొమ్మిదో నెంబర్ మీదికి రైలొచ్చేరొవ్వంతటికే సల్లటి ఏసీ బోగీలో సూపిత్తాడే ఒకటికి హాయ్ చెప్పి దుప్పటి ఏసి దూరిండమ్మీ మాపటికీ కూ చుక్ చుక్ కూతలు తప్ప మోతలు లేవే రాతి...