Posts

Showing posts with the label Okey oka lokam lyrics

Okey Oka Lokam Song Lyrics in Telugu & English | Sashi Movie | Aadhi

Image
  Okey Oka Lokam Song Okey Oka Lokam Lyrics from Sashi  is latest Telugu song sung by Sid Sriram with music also given by Arun Chiluveru. Okey Oka Lokam song lyrics are written by Chandra Bose. Film/Album : Sashi Singer : Sid Sriram Composer : Arun Chiluveru Lyrics by : Chandra Bose Telugu Lyrics ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఓఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా ఆఆ ఓఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా ఆఆ నిన్న మొన్న గుర్త...