Cheliya Cheliya Song Lyrics in Telugu & English | Gharshana | Victory Venkatesh

Cheliya Cheliya Song Movie : Gharshanaa Lyrics : Kula Sekhar Music : Harris Jayaraj Singers : K K, Suchitra Cast : Venkatesh, Asin Telugu Lyrics చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా చిగురు ఎదలో చితిగ మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా!! చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా తడిసి పోతున్నా తడిసి పోతున్నా శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం జాలి నాపై కలగదేమే జాడ అయినా తెలియదేమే ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీకోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా ఆ ఆఆ ఆఆ చెలియ చెలియా చెలియ చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు నదిలో మునిగి ఉన్నా చెమట జడిలో తడిసి పోతున్నా గుండెలోన వలపు గాయం మంట రేపే పిదపకాలం ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా దూరమైన చెలిమి...