Posts

Showing posts with the label No Pelli Song

No Pelli Song Lyrics in Telugu & English | Solo Brathuke So Better | Sai Dharma Teja

Image
No Pelli Song No Pelli Lyrics from the Solo Brathuke So Better: The song is sung by Armaan Malik, lyrics are Written by Raghuram and the music was composed by SS Thaman, starring Sai Dharma Tej, Nabha Natesh. Movie : Solo Brathuke So Better Song : No Pelli Singer : Armaan Malik Music Director : Thaman S Lyricist : Raghuram Language : Telugu Telugu Lyrics నో పెళ్లి దాంతల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి నో పెళ్లి దాంతల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటే ఫుల్లు రోదనా ఆ ఆ మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజి సోదరా నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల. సంసార సాగరం నువ్వీదలేవురా నట్టేట్ల మునుగుతావురా పెళ్లంటే టార్చరేరా ఫ్రాక్చరేరా పంచరేరా రప్చరేరా బీ కేర్ఫుల్ సోదరా నో పెళ్లి దాంతల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి నో పెళ్లి దాంతల్లి ఈ తప్పే చేయకురా వెళ్లి భరించలేవు నీవు పెళ్ళికున్న యాతన ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద వేదన పెళ్లంటే ఫుల్లు రోదనా ఆ ఆ పెళ్లే వద్దంటే ఎల్లా ఎందుకీ...