Tharagathi Gadhi Song Lyrics in Telugu & English | Color Photo | Suhas

Tharagathi Gadhi Song Tharagathi Gadhi Lyrics from the Color Photo : The song is sung by Kaala Bhairava, Lyrics are Written by Kittu Vissapragada and the Music was composed by Kaala Bhairava. Starring Suhas, Sunil, Chandini Chowdary. Song Title : Tharagathi Gadhi Album : Color Photo Songwriter : Kittu Vissapragada Vocals : Kaala Bhairava Music : Kaala Bhairava Cast : Suhas, Sunil, Chandini Chowdary Music-Label : Aditya Music Telugu Lyrics తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకుల లాగే జారే గుసగుసలను వింటూ అలలుగ వయసు పదపదమని తీరం చేరే ఏ పనీపాట లేనీ ఈ చల్ల గాలి ఓ సగం చోటే కోరి మీ కథే విందా ఊరూ పేరూ లేని ఊహా లోకానా తారాతీరం దాటి సాగిందా ప్రేమా తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో చేరే అడుగులు పడలేనీ తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే దూరము పోయే నేడే రాణే గీత దాటే విధే మారే తానే తోటమాలి దరే చేరే వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం రంగే లేకుండా సాగే చదరంగం సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ రాసారో లేదో ఆ దేవుడు గారు తరగతి గది దాటి తరలిన కథకీ తెలియని తెగువేదో...